..అనుసంధానం హర్షణీయం..
..అనుసంధానం హర్షణీయం..
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
..అనుసంధానం హర్షణీయం..
ఉపాధి హామీ పథకం పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మొదటి సంతకం చేయడం పట్ల పుట్లూరు బిజెపి మండల అధ్యక్షుడు రాగేనీ రామంజి యాదవ్ గురువారం హర్షం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా రామాంజి యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన రైతున్నలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు.